పోస్ట్‌లు

2011లోని పోస్ట్‌లను చూపుతోంది

Part time job

చిత్రం
                 PART        TIME       JOB                  Are you looking for any part time job. Here we have the opportunity for you. Spend few hours in a day. You can earn more than what you earn in full time. We assure you. All you have to do is leave your email id here. We will get back to you shortly. Students, Working professionals, Housewives, all are welcome. No investment and no risk. If you have a dream, we help you to achieve.

Diabetes

చిత్రం
                                                    What?                                                                                                                  Why?                                                                                                                                                                            How?                                                           Diabetes??? Symbol for Diabetes Diabetes :      A group of metabolic diseases in which a person has high blood sugar, either because the body does not produce enough insulin, or because cells do not respond to the insulin that is produced. Insulin is a hormone produced by the pancreas to control blood sugar. Diabetes can be caused by too little insulin, resistance to insulin, or both.   Diabetes in India:          Telling very sadly, India is called as Diabetes capital of the World. In India, 50.8 million people suffer from diabete

Eenadu Sunday (31-07-2011)

చిత్రం
ఢిల్లీలో తెలుగు జెండా... ఏపీ భవన్‌ దేశరాజధానిలో తెలుగు జెండా... ఏపీ భవన్‌. అక్కడ తెలుగు మాటలు వినిపిస్తాయి. తెలుగు రుచులు వూరిస్తాయి. తెలుగు చాణక్యులు ఆ చెట్ల నీడల్లోనే వ్యూహరచనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు జలుబు చేస్తే ఏపీ భవన్‌కు తుమ్ములొస్తాయన్న మాట అక్షరాలా నిజం                                                     అ దిగో ద్వారక..'పడకసీను పద్యం విన్నంత ఆనందం- అల్లంతదూరంలో ఏపీ భవన్‌ కనిపించగానే. ఢిల్లీ మహానగరంలో అడుగుపెట్టినప్పటి నుంచీ ఒక్క తెలుగువాడైనా కనిపించకపోతాడా, ఒక్క తెలుగు మాటైనా వినిపించకపోతుందా అని ఆశపడేవారికి 'ఆంధ్రప్రదేశ్‌ భవనము'... గుండ్రటి తెలుగక్షరాల బోర్డు సున్నుండల డబ్బాలా అనిపిస్తుంది. ఏపీ భవన్‌కు చేరుకున్నామంటే బోలెడంత ధైర్యం. కొండంత భరోసా. 'ఏమండీ! ఎలా ఉన్నారు?' 'తమ్మీ! ఎప్పుడొచ్చినవే!' 'ఏమప్పా! రైలుకొచ్చినావా, ఫ్త్లెటుకొచ్చినావా' మాండలికాల మట్టివాసన గుబాళిస్తుంది. ఆవరణకు ఆనుకునే మహానుభావుడు టంగుటూరి ప్రకాశంపంతులు నిలువెత్తు విగ్రహం. చేతులెత్తి వెుక్కాలనిపిస్తుంది. అదేం విచిత్రవో, పరాయి ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎక్కడలే

Eenadu Sunday (31-07-2011)

చిత్రం
ఢిల్లీలో తెలుగు జెండా... ఏపీ భవన్‌ దేశరాజధానిలో తెలుగు జెండా... ఏపీ భవన్‌. అక్కడ తెలుగు మాటలు వినిపిస్తాయి. తెలుగు రుచులు వూరిస్తాయి. తెలుగు చాణక్యులు ఆ చెట్ల నీడల్లోనే వ్యూహరచనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు జలుబు చేస్తే ఏపీ భవన్‌కు తుమ్ములొస్తాయన్న మాట అక్షరాలా నిజం                                                     అ దిగో ద్వారక..'పడకసీను పద్యం విన్నంత ఆనందం- అల్లంతదూరంలో ఏపీ భవన్‌ కనిపించగానే. ఢిల్లీ మహానగరంలో అడుగుపెట్టినప్పటి నుంచీ ఒక్క తెలుగువాడైనా కనిపించకపోతాడా, ఒక్క తెలుగు మాటైనా వినిపించకపోతుందా అని ఆశపడేవారికి 'ఆంధ్రప్రదేశ్‌ భవనము'... గుండ్రటి తెలుగక్షరాల బోర్డు సున్నుండల డబ్బాలా అనిపిస్తుంది. ఏపీ భవన్‌కు చేరుకున్నామంటే బోలెడంత ధైర్యం. కొండంత భరోసా. 'ఏమండీ! ఎలా ఉన్నారు?' 'తమ్మీ! ఎప్పుడొచ్చినవే!' 'ఏమప్పా! రైలుకొచ్చినావా, ఫ్త్లెటుకొచ్చినావా' మాండలికాల మట్టివాసన గుబాళిస్తుంది. ఆవరణకు ఆనుకునే మహానుభావుడు టంగుటూరి ప్రకాశంపంతులు నిలువెత్తు విగ్రహం. చేతులెత్తి వెుక్కాలనిపిస్తుంది. అదేం విచిత్రవో, పరాయి ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎక్కడలే

Eenadu Etaram (30_07_2011)

చిత్రం
పదిహేడేళ్ల కిందట... వరంగల్‌ జిల్లాలోని భీమారం అనే పల్లెటూరు. వినాయకచవితి ఉత్సవాలు. పదిహేనేళ్ల కుర్రాడి ఏకపాత్రాభినయానికి చప్పట్లు మార్మోగాయి. అది మొదటి ప్రదర్శన. పదిహేను రోజుల కిందట... అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోని ఓ వేదిక. పేరున్న మైమ్‌ కళాకారులు, నటులు, డ్యాన్సర్లు క్లాసులకు హాజరయ్యారు. అదే యువకుడు పాఠాలు చెప్పాడు. వర్క్‌షాప్‌ ముగిసింది. మళ్లీ చప్పట్లు మార్మోగాయి. న్యూ యార్క్‌ వర్క్‌షాప్‌లో పాఠాలు నేర్చుకుంది నిపుణులే. అక్కడ జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌)లో మెరిసింది మధునే. పదిహేడు సంవత్సరాల మొదటి ప్రదర్శన, పదిహేను రోజుల కిందట వర్క్‌షాప్‌ ఆ రెండు సందర్భాల మధ్య ఈ యువకుడి ఎదుగుదల ఉంది. ప్రతిభకు మెరుగులు పెట్టుకుంటూ నిరంతర కృషితో అనుకున్నది సాధించిన పట్టుదల ఉంది. ఆ కృషి, పట్టుదల వల్ల ప్రపంచం మెచ్చే కళాకారుడు తయారయ్యాడు. మన రాష్ట్రం నుంచే. మధ్యలో ఎన్నో ఆటుపోట్లు. కష్టాలు. కన్నీళ్లు. అవమానాలు. అన్నింటినీ భరించాడు. అతడే అరుసమ్‌ మధుసూధన్‌ ఉరఫ్‌ మైమ్‌ మధు. మెప్పించాడు! మధు మొదటి ప్రదర్శన. మాటల్లేవు. అన్నీ సైగలే. ప్రేక్షకులు కాసేపు నవ్వారు. మధ్యమధ్యలో ఆలోచనల్లో పడిపోయారు.

ఉప్పు..నూనెల్లేని గొప్ప రుచులు

చిత్రం
అధిక బరువు.. దాంతోపాటు వచ్చే అనారోగ్యాల్ని నివారించాలంటే.. వంటకాల్లో ఉప్పు, నూనె తగ్గించాలి. ఇది తెలిసినా.. ఆ భోజనం చప్పగా ఉంటుందని చవులూరించే రుచుల్నే కోరుకుంటాం. కానీ ఉప్పు, నూనె ఏ మాత్రం వాడకుండా కూడా నోరూరించే పదార్థాలను తయారుచేసుకోవచ్చు. వాటినుంచి పోషకాలనూ పొందవచ్చు. పాలకూర అన్నం కావల్సినవి: బాస్మతీబియ్యం- రెండు కప్పులు, పాలకూర రసం- రెండు కప్పులు (పాలకూరను రుబ్బి రసం తీసుకోవాలి), కొబ్బరిపాలు- కప్పు, నీళ్లు- కప్పు, పచ్చిమిర్చి- ఆరు, క్యారెట్‌- ఒకటి (పెద్దది), బఠాణీలు- అరకప్పు(నానబెట్టాలి) యాలకులు- రెండు, అల్లం ముద్ద- అరచెంచా, పాలమీగడ- చెంచా, కరివేపాకు- నాలుగు రెబ్బలు, కొత్తిమీర, పుదీనా - కొద్దిగా. తయారీ: నానబెట్టిన బఠాణీలను ఉడికించుకోవాలి. తాజాగా దొరికితే వాటినే వాడొచ్చు. ఇప్పుడు పొయ్యిపై పాత్ర పెట్టి మీగడ వేసి యాలకులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముద్ద వేయించాలి. తరవాత పాలకూర రసం, కొబ్బరిపాలు, నీళ్లు, క్యారెట్‌ ముక్కలు, ఉడికించిన బఠాణీ, కొత్తిమీర, పుదీనా ఒకదాని తరవాత ఒకటి చేర్చాలి. రసం మరుగుతున్నప్పుడు కడిగిన బియ్యం వేసి కలిపి సన్ననిమంటపై ఉంచి ఉడకనివ్వాలి. అన్నం పూర

Eenadu Sunday (24-07-2011)

చిత్రం
ఈరోజు 'పేరెంట్స్‌ డే' పిల్లలు పెద్దవుతున్నకొద్దీ... పెద్దలు పసివాళ్లయిపోతారు. బిడ్డల్ని వదిలి ఉండలేరు. ఉన్నా ప్రశాంతంగా బతకలేరు. ఒంటరితనం వేయివైపుల నుంచి దాడిచేస్తుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు, వేరుకాపురాలు కన్నమమకారానికి కఠిన పరీక్ష పెడతాయి. 'ఎమ్టీనెస్ట్‌ సిండ్రోమ్‌' నడివయసు జీవితాలను సంక్షోభంలో ముంచెత్తుతుంది. కా లింగ్‌బెల్‌ వోగుతుంది. 'వాడే, కాలేజీ నుంచి వచ్చుంటాడు'... తనలో తానే మాట్లాడుకుంటూ తలుపు తీస్తారామె. ప్చ్‌... ఎదురుగా పోస్టుమాన్‌. మళ్లీ బెల్లు వోగినా అంతే ఆశగా తీస్తారు. అది పిచ్చి కాదు. పిచ్చి ప్రేమ. ''అయినా, వారం రోజుల క్రితం అమెరికా విమానం ఎక్కిన కొడుకు అప్పుడే ఎలా తిరిగొస్తాడమ్మా!'' * * * మహానగరం. చిమ్మచికటి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఓ యువకుడు పరుగులు తీస్తున్నాడు. ఎవరో వెంటాడి తరుముతున్నారు. పరుగెత్తిపరుగెత్తి అలసిపోయాడు. నిస్త్రాణంగా నడిరోడ్డుమీదే కూలబడిపోయాడు. అంతలోనే ఓ లారీ రివ్వున దూసుకొచ్చింది. ఆ యువకుడు ఎవరో కాదు, తన బిడ్డ. ఒక్కగానొక్క... 'కెవ్వు'మంటూ కేక. కల. పీడకల. ఒళ్లంతా