పోస్ట్‌లు

2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ChatGPT - Google: గూగులమ్మకు కొత్త గుబులు

చిత్రం
గూగుల్‌... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్‌ ఇంజిన్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. Updated : 30 Dec 2022 సవాలు విసురుతున్న ‘చాట్‌జీపీటీ’ కృత్రిమ మేధతో సరికొత్త ఆవిష్కరణ గూగుల్‌... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్‌ ఇంజిన్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చింది! తన అస్థిత్వానికి ముప్పు వాటిల్లుతుందా అని గూగుల్‌ ఆందోళన చెందుతోంది. కారణం- సాంకేతిక ప్రపంచంలో వచ్చిన సరికొత్త ఆవిష్కరణ- చాట్‌జీపీటీ! చాట్‌జీపీటీ... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో తయారైన చాట్‌బాట్‌ గూగుల్‌కు సవాల్‌ విసురుతోంది. ఇంకా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రాకుండా, ప్రయోగ దశలోనే రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను దాటిన ఈ చాట్‌జీపీటీని చూసి గూగుల్‌ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండేళ్లలో ఇది గూగుల్‌ను దాటి పోతుందని అనుకు...

అడవిలో అగ్నిశిఖ

చిత్రం
                            అడవిలో అగ్నిశిఖ నల్లమల అభయారణ్యంలో అరుదైన ఔషధి ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి పెద్దదోర్నాల (ప్రకాశం): ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని వివిధ ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో ఈ తీగజాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. అందమైన పుష్పాలతో ఆకట్టుకునే అగ్నిశిఖ మొక్కలు అత్యంత విషపూరితమైనవి. ఇందులో విషపూరితమైన కోల్చీసిన్‌ అనే ఆల్కలాయిడ్‌ ఉంటుంది. దీనిని ఇంగ్లిష్‌లో ఫ్లేమ్‌ లిల్లీ, ఫైర్‌ లిల్లీ, గ్లోరియసా లిల్లీ అని.. వాడుకలో నాగేటిగడ్డ, నీరుపిప్పిలి అని పిలుస్తుంటారు. ఇవి పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు రంగు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి.   ఆయుర్వేదంలో దివ్యౌషధం ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలు అన్నీ విషపూరితమైనవే. పాముకాటు, తేలు క...

బొగ్గుల కుంపటి... మళ్లీ వచ్చింది !

చిత్రం
బొగ్గుల కుంపటి... మళ్లీ వచ్చింది ! వంట చేసుకోవడానికి వెనకటి రోజుల్లో బొగ్గుల కుంపటినో లేదా కట్టెలపొయ్యినో వాడుకునేవారు. గ్యాస్‌ స్టవ్‌ రాకతో అవన్నీ క్రమంగా తెరమరుగైపోయాయి. అయితే ఆ బొగ్గులమీద కాచిన పాలమీగడ రుచీ, కట్టెలపొయ్యిమీద వండిన కోడికూర రుచీ గ్యాస్‌మీద వండిన వాటికి ఎలా వస్తుంది? వంట చేసుకోవడానికి వెనకటి రోజుల్లో బొగ్గుల కుంపటినో లేదా కట్టెలపొయ్యినో వాడుకునేవారు. గ్యాస్‌ స్టవ్‌ రాకతో అవన్నీ క్రమంగా తెరమరుగైపోయాయి. అయితే ఆ బొగ్గులమీద కాచిన పాలమీగడ రుచీ, కట్టెలపొయ్యిమీద వండిన కోడికూర రుచీ గ్యాస్‌మీద వండిన వాటికి ఎలా వస్తుంది? అందుకే ఆనాటి పొయ్యిలు మళ్లీ కనిపిస్తున్నాయి. వెనకటి రోజుల్లో పల్లెల్లో మొక్కజొన్న కంకులూ తేగలూ తినాలంటే కుంపట్లో కాసిని బొగ్గులు వేసి రాజుకున్నాక దానిమీద పెట్టుకుని కాల్చుకునేవారు. ఇక, గడ్డపెరుగుకోసం గిన్నెలో పాలుపోసి బొగ్గుల కుంపటిమీద పెట్టి, మీగడ కట్టాక వాటిని తోడుపెట్టేవారు. సన్నసెగమీద కాగిన ఆ పాలమీగడ రుచి గ్యాస్‌ స్టవ్‌మీద ఎన్ని గంటలు కాచినా రాదు. అలాగే పిండి వంటలూనూ. అంతేనా... బార్బెక్యూ కిచెన్‌లోనూ ఎలక్ట్రిక్‌, గ్యాస్‌ వాటికన్నా బొగ్గులూ లేదా కట్టెలతో మండిం...

New YouTube Channel for Fashion Jewellery Collections.

చిత్రం
Hi Friends,  We have started a new YouTube channel , Instagram and Blog for amazing Fashion Jewellery Collections (LOTUS FASHION JEWELLERY). If you are a fashion lover, then this one for you all. Check out new  blog for Jewellery Collections. Click here 👇 LOTUS FASHION JEWELLERY BLOG Follow Fashion Jewellery Collections on Instagram also. Click here 👇 LOTUS FASHION JEWELLERY INSTAGRAM Subscribe to our YouTube channel .  Click here👇 LOTUS FASHION JEWELLERY YOUTUBE CHANNEL Check out our latest video on YouTube. 👇