పోస్ట్‌లు

Call us for Photo 📸 Shoot and Video 📹 Shoot (Very Low Price)

చిత్రం
 Welcome to Own Way Studio. My name is Naresh Kumar. I am the owner of this Studio (My Studio Located in Tirupati). And, we do Video and Photo Shooting for all functions.  I am a Professional Camera man and we have a team. We have a high quality cameras to do Photo and video shooting for all kind of functions (like Wedding, Birthday, etc) We cover Tirupati, Chittoor, Vellore, Chennai, Bangalore, Hyderabad locations. Very Very reasonable price. Contact Details: ☎️ +91 90307 09945 Name: Naresh Kumar.

🍁🍁🍁 ఉగాది పచ్చడి తయారీ విధానం 🍁🍁🍁

 🍁🍁🍁ఉగాది పచ్చడి అనేది తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రత్యేకంగా తయారు చేసే ఒక ప్రత్యేక వంటకం. ఈ పచ్చడిలో ఆరు రుచులు - తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం - ఉంటాయి.🍁🍁🍁 🍁🍁🍁కావలసిన పదార్థాలు:🍁🍁🍁 👉మామిడికాయ: ½ కప్పు (సన్నగా తరిగినది) 👉బెల్లం: ¼ కప్పు (పొడి చేసినది) 👉ఉప్పు: ¼ టీస్పూన్ 👉వేపపువ్వు: 2 టేబుల్ స్పూన్ (ఎండినది 1 టీస్పూన్) 👉మిరియాల పొడి: ¼ టీస్పూన్ 👉చింతపండు: 1 టీస్పూన్ (15 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి, గుజ్జు తీసుకోవాలి) 🍁🍁🍁 తయారీ విధానం:🍁🍁🍁 1. అన్ని పదార్థాలను ఒక గిన్నెలో కలిపితే, పచ్చడి సిద్ధం. 2. ఈ పచ్చడిని ఉగాది రోజున దేవుళ్ళకు నైవేద్యంగా అర్పించి, తర్వాత ప్రసాదంగా అందరికీ పంచుతారు. 🍁ఉగాది పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు!🙏🍁

వివాదాల సేతుసముద్రం

చిత్రం
 వివాదాల సేతుసముద్రం ఓడల ప్రయాణ దూరం తగ్గించేందుకు రామసేతు మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్‌ కాలువ’ తేవాలని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనపై తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దాంతో రాజకీయం మరింత వేడెక్కింది... Published : 07 Feb 2023 00:23 IST ఓడల ప్రయాణ దూరం తగ్గించేందుకు రామసేతు మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్‌ కాలువ’ తేవాలని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనపై తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దాంతో రాజకీయం మరింత వేడెక్కింది. వివాదాల సేతుసముద్రం దేశీయంగా తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకల మధ్య ఉన్న భూభాగాన్ని రామసేతుగా, ఆడమ్స్‌ బ్రిడ్జిగా వ్యవహరిస్తున్నారు. దాని మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్‌ కెనాల్‌’ ప్రాజెక్టును చేపట్టి తీరాల్సిందేనని తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం గట్టి పట్టు పడుతోంది. ఈ క్రమంలో గతనెల 12న అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఆలస్యం చేయకుండా సేతు సముద్రం ప్రాజెక్టును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేలా స్టాలిన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంద...

Osteoporosis: బోలు ఎముక

చిత్రం
  మనకు ఒక ఆకారాన్ని ఇచ్చేది, మనల్ని నిలబెట్టేది ఎముకే. ఇది పుష్టిగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. అదే చేవ తగ్గితే? చిన్న ఒత్తిడికే చతికిల పడుతుంది. మామూలుగా కింద పడినా పుటుక్కుమంటుంది. త్వరగా అతుక్కోదు. అతుక్కున్నా అంత బలంగా ఉండదు. ఎముకలను గుల్లబరచి, బోలుబోలుగా చేసే ఆస్టియోపోరోసిస్‌ ఇలాంటి ఉపద్రవాలనే తెచ్చిపెడుతోంది. Updated : 08 Feb 2023 09:32 IST Osteoporosis: బోలు ఎముక! మనకు ఒక ఆకారాన్ని ఇచ్చేది, మనల్ని నిలబెట్టేది ఎముకే. ఇది పుష్టిగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. అదే చేవ తగ్గితే? చిన్న ఒత్తిడికే చతికిల పడుతుంది. మామూలుగా కింద పడినా పుటుక్కుమంటుంది. త్వరగా అతుక్కోదు. అతుక్కున్నా అంత బలంగా ఉండదు. ఎముకలను గుల్లబరచి, బోలుబోలుగా చేసే ఆస్టియోపోరోసిస్‌ (Osteoporosis) ఇలాంటి ఉపద్రవాలనే తెచ్చిపెడుతోంది. నడి వయసులో, వయసు మీరిన తర్వాత ఎంతోమందికి ఇదిప్పుడు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. దీని మూలంగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నారు. తుంటి ఎముక విరిగి మంచాన పడుతున్నారు. మంచి విషయం ఏంటంటే- దీన్ని నివారించుకునే వీలుండటం. ప్రస్తుతం దీని చికిత్సకు అధునాతన మందులూ అందుబాటులోకి వచ్చాయి. ఎముక దృఢంగానే ...

ఏఐ.. ఎలా వాడాలి? ఎలా వాడొద్దు?

చిత్రం
చిన్నప్పుడు మూడునాలుగు అంకెల కూడికలు, తీసివేతలు కూడా కళ్లు మూసుకుని మనసులో చేసేవాళ్లం. కానీ ఇప్పుడు రెండంకెల లెక్కనూ ఫోన్‌లో కాలిక్యులేటర్‌ తెరిచి వేసి చూస్తున్నాం. లెక్క చేయడం రాక కాదు... అవకాశం ఉండగా ఎందుకులే కష్టపడటం అనే భావన! Updated : 08 Feb 2023 05:55 IST ఏఐ.. ఎలా వాడాలి? ఎలా వాడొద్దు? చిన్నప్పుడు మూడునాలుగు అంకెల కూడికలు, తీసివేతలు కూడా కళ్లు మూసుకుని మనసులో చేసేవాళ్లం. కానీ ఇప్పుడు రెండంకెల లెక్కనూ ఫోన్‌లో కాలిక్యులేటర్‌ తెరిచి వేసి చూస్తున్నాం. లెక్క చేయడం రాక కాదు... అవకాశం ఉండగా ఎందుకులే కష్టపడటం అనే భావన! ఇది ఒక స్థాయి, వయసు వచ్చేశాక అయితే కొంత పర్వాలేదు. కానీ విద్యార్థిగా ఉన్నప్పుడే ఇటువంటి ఆలోచనాధోరణి ఏర్పడితే? ఇందుకు మనిషి మేధను మించిన అత్యాధునిక పరిజ్ఞానం (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) విద్యార్థులకు సాయపడుతుంటే..? ఈ షార్ట్‌కట్‌ పద్ధతుల వల్ల వచ్చే నష్టాలేంటి? దీన్ని సక్రమంగా మాత్రమే వినియోగించే విధానాలేంటి? పరిశీలిద్దాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఈ శతాబ్దపు అత్యద్భుత సృష్టి అంటే ఆశ్చర్యం అక్కర్లేదు. మనుషులకు దీటుగా ఆలోచించే ఈ టెక్నాలజీ.. ఇప్పుడు అన్నింటా రంగప్రవేశం చేస్...

చార్‌ధామ్‌ యాత్రపై భయాందోళనలు

 చార్‌ధామ్‌ యాత్రపై భయాందోళనలు ‘దేవభూమి’(ఉత్తరాఖండ్‌)లో అసలేమి జరుగుతోంది? ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన మఠాల్లో ఒకదానికి నెలవైన జోషీమఠ్‌లో ఇటీవల నేల కుంగిపోయింది. వందల సంఖ్యలో భవనాలకు నెర్రెలిచ్చాయి. అక్కడ భూకంపం సంభవించవచ్చునన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పటికే గగ్గోలు పుట్టిస్తున్నాయి. Published : 22 Feb 2023 00:30 IST ‘దేవభూమి’(ఉత్తరాఖండ్‌)లో అసలేమి జరుగుతోంది? ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన మఠాల్లో ఒకదానికి నెలవైన జోషీమఠ్‌లో ఇటీవల నేల కుంగిపోయింది. వందల సంఖ్యలో భవనాలకు నెర్రెలిచ్చాయి. అక్కడ భూకంపం సంభవించవచ్చునన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పటికే గగ్గోలు పుట్టిస్తున్నాయి. జోషీమఠ్‌కు 82 కిలోమీటర్ల దూరంలోని కర్ణప్రయాగ్‌లోనూ తాజాగా భూమి కుంగి భవనాలు బీటలు వారాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌కు వెళ్ళే రహదారి కొన్నిచోట్ల పగుళ్లు తేలితే- అధికార యంత్రాంగం కొద్దిరోజుల క్రితం వట్టిగా సిమెంట్‌తో వాటిని పూడ్చేసింది. అవి తిరిగి నోళ్లు తెరుస్తుండటమే కాదు- అదే దోవలో జోషీమఠ్‌ నుంచి మార్‌వాడీల మధ్య కొత్తగా కనీసం పది చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. అందుకు కారణాలేమిటో, వాటి పర్యవసనాలు ఎలా ఉండబోతున్...

కుక్కలున్నాయ్‌.. పిక్కలు జాగ్రత్త

చిత్రం
  కుక్కలున్నాయ్‌.. పిక్కలు జాగ్రత్త! వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వాటి నియంత్రణపై పట్టణ స్థానిక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. Updated : 23 Feb 2023 11:18 IST పట్టణం నుంచి పల్లెల వరకు వీధికుక్కల బెడద సీఎం, మున్సిపల్‌ మంత్రి జిల్లాల్లోనూ ‘నియంత్రణ’ చర్యలు లేనేలేవు   గతేడాది కుక్కకాట్లలో దేశంలో మూడో స్థానంలో ఏపీ ఈనాడు- అమరావతి: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వాటి నియంత్రణపై పట్టణ స్థానిక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. కుక్కల్లో సంతానోత్పత్తిని నిరోధించే శస్త్ర చికిత్సలు చాలాచోట్ల నిలిచిపోయాయి. సమస్యాత్మకమైన శునకాలను గుర్తించి ప్రత్యేక సంరక్షణ శిబిరాలకు తరలించడం వంటి విషయాలను పుర, నగరపాలక సంస్థలు పక్కన పెట్టేశాయి. కుక్కల దాడిలో పిల్లలు మరణించడం, తీవ్రంగా గాయపడడం వంటి విషాద ఘటనలు జరిగినపుడే అధికారులు హడావుడి చేస్తుంటారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్‌ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లెలో వీధి కుక్కల దాడిలో 11 గొర్రె పిల్లలు మృతి చెం...