పోస్ట్‌లు

పండగ ఘుమఘుమలు

చిత్రం
తెల్లవారు జామున వేసే భోగిమంటలూ, ముంగిట్లో మెరిసే రంగవల్లికలూ, పిల్లలకు పోసే భోగి పళ్లూ, ఆకాశంలో ఎగిరే గాలిపటాల పోటీలూ... వీటికి దీటుగా వంటింట్లోంచి పిండివంటల ఘుమఘుమలూ వచ్చినప్పుడేగా సంక్రాంతి సంబరం! అరిసెలూ, జంతికల్లాంటి సంప్రదాయ వంటకాలతో పాటూ ఈసారి వీటినీ చేసి చూడండి. కావల్సినవి: గోధుమలు - అరకేజీ, చక్కెర - ముప్పావుకేజీ, సజ్జలు, జొన్నలు -అరకప్పు చొప్పున, జీడిపప్పు పొడి - అరకప్పు, కరిగించిన నెయ్యి - కలపడానికి సరిపడా. తయారీ:  ముందుగా బాణలిలో గోధుమల్ని నూనె లేకుండా దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఆ తరవాత సజ్జలు, జొన్నల్ని కూడా విడివిడిగా వేయించుకోవాలి. చక్కెరను పొడిచేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో గోధుమలు, సజ్జలు, జొన్నల్ని విడివిడిగా వేసుకుని మెత్తని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో చక్కెరపొడి, జీడిపప్పుపొడి వేసి బాగా కలపాలి. ఆ తరవాత నెయ్యి వేస్తూ ఉండల్లా చుట్టుకుంటే సరిపోతుంది. కావల్సినవి:  జొన్నపిండి - నాలుగుకప్పులు, వెన్న లేదా నెయ్యి - చెంచా, ఉప్పు - తగినంత, జీలకర్ర - అరచెంచా, నువ్వులు - చెంచా, పచ్చిమిర్చి పేస్టు - ఒకటిన్నర చెంచా, అల్లంవెల్లుల్లి పేస్టు - పావు...

మీ చేతిలో E - రక్షణ!!!

చిత్రం
దేశంలో మహిళకు రక్షణ కరవవుతోంది. ఎప్పుడెవరు యాసిడ్‌ పోస్తారో, ఎవరు కిడ్నాప్‌ చేస్తారో తెలియదు. అత్యాచారం, హత్య ఏమైనా జరగొచ్చు. ఈ పరిస్థితుల్లో ఎవరి భద్రత వారు చూసుకోవాల్సిన అవసరం పెరిగింది. మరి భద్రతా మార్గాలేమిటి? అందరికీ కరాటే, బాక్సింగ్‌ రాకపోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గరా ఇప్పుడు సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. చాలామటుకు ఆధునికమైనవే. వాటినే ఆయుధంగా చేసుకోవచ్చు, మీ భద్రతకు భరోసాగా మార్చుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా కొన్ని మొబైల్‌ అప్లికేషన్లను నిక్షిప్తం చేసుకోవడమే. ఐ యామ్‌ సేఫ్‌ ఉ చితంగా దొరికే ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌. ఇది మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో మీ కుటుంబసభ్యులకు సమాచారం చేరవేస్తుంది. తల్లిదండ్రులదో, భర్తదో నంబరు ఈ అప్లికేషన్‌లో  నమోదు చేసుకోవాలి. ఎంత వ్యవధిలో సమాచారం అందాలో నిర్ణయించాలి. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆ నంబరుకు సంక్షిప్త సందేశం వెళ్తుంది. జీపీఎస్‌ సాయంతో మీరుండే ప్రాంతం వివరాలూ అందిస్తుంది. కావాలనుకుంటే ఆ ప్రాంతం మ్యాప్‌ కూడా పంపుతుంది. ఏదయినా ప్రమాదంలో చిక్కుకున్నా... ఆటో, ట్యాక్సీలో వెళ్తున్నప్పుడు వారు దారి తప్పించి తీసుకెళ్లినా కుటుంబ సభ్యులు అ...

Electronic Security Systems

చిత్రం
Dear Customer, Our company is a pioneer in the field of Electronic Security in India. With a history of offering high quality products and solutions to the most complex projects in the country. Are you looking for Security Systems like  CCTV Surveillance System Video Door Phone Finger Print Lock Access Control System Alarm System, etc. No compromise in Quality. We deliver any where in India.. All are branded products.. Please Email or Call for further details. . Call us immediately: +918951510677 Email: allinonesolution@live.com

All kind of Solar Products

చిత్రం
Dear Customer, We are in the best brands in producing all kind of Solar products like Solar UPS, Solar water heater, Solar home lighting system, etc.. For more details contact (0) 8951510677 Email us: allinonesolution@live.com Best Quality and less in Price. We deliver the products anywhere in India.

Automatic Water Level Controller

చిత్రం
                                                         PIONEER TECHNOLOGIES Company Profile: Pioneer Technologies is a complete manufacturing company driven by high end technology, quality workmanship continuous R & D and total customer satisfaction and also caters intelligent products to both industrial and domestic sectors. Product Information: These fully automatic water management systems are rugged and reliable to take care of complete water management in your premises, so that you are completely relieved from water management issues, also you can save water, electricity and time.                                                                       ...

కొత్త్తకొత్తగా మొబైల్ అప్లికేషన్స్.! (Eenadu_03/01/13)

చిత్రం
వెర్షన్లు మారిపోతాయి... కొత్త మోడళ్లు కవ్విస్తాయి... వూహకి అందని సౌకర్యాలు వూరిస్తాయి... 2013 అన్నింటికీ వేదిక కానుంది! సాం కేతికత...ఎప్పుడూ నిత్య నూతనంగా అలరిస్తూనే ఉంటుంది. ఒకదాన్ని మించిన మరొకటి అప్‌డేట్స్‌ వస్తూనే ఉంటాయి. మరి గత ఏడాదిని మరిపించేలా ఈ ఏడాది వినూత్నంగా అందించే సరికొత్త సౌకర్యాలు ఏమిటో చూద్దామా! 5ఎస్‌గా మారొచ్చు! తాకేతెర సౌకర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత యాపిల్‌ ఐఫోన్‌దే. వెర్షన్‌ ఐదుతో గతేడాదే మురిపించింది. ఇక ఈ ఏడాది 'ఐఫోన్‌ 5ఎస్‌'కి రంగం సిద్ధం చేయనుంది. సూపర్‌ హెచ్‌డీ కెమెరా, బ్యాటరీ బ్యాక్‌అప్‌ ప్రధాన ఆకర్షణలుగా ఫోన్‌ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు ఆరు రంగుల్లో మొబైల్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఇది రావచ్చనేది అంచనా.  'ఐటీవీ' కూడా... ఇప్పటి వరకూ ఐఫోన్‌, ట్యాబ్లెట్‌, ఐప్యాడ్‌, మిని... లాంటి వాటినే డిజైన్‌ చేసిన యాపిల్‌ కంపెనీ కొత్త ఏడాదిలో ఐటీవీని ప్రపంచానికి పరిచయం చేయనుంది.  ఇప్పటికే ఫోన్లు, ట్యాబ్స్‌లో ప్రవేశపెట్టిన 'సిరి, ఐసైట్‌' సౌకర్యాల్ని టీవీలో నిక్షిప్తం చేయనున్నారు. అంటే టీవీ ముందు కూర్చుని మా...

సొగసు జోరు..కుర్ర హుషారు! (Eenadu Eetaram_29/12/12)

చిత్రం
రాతి యుగమైనా.. రాకెట్‌ రోజులైనా... కాల గమనం ఎప్పుడూ ఒకటే! రోజుకు 24 గంటలు... ఏడాదికి పన్నెండు నెలలు... కానీ అదేం చిత్రమో.. ఈ కాలపు కాలం మహా జోరు మీదుంది... నింగిని చీల్చుకెళ్లే రాకెట్‌లా... బుల్లెట్‌ రైలు స్పీడులా... అచ్చం కుర్రకారు దూకుడులా! అందుకేనేమో... స్మార్ట్‌ఫోన్‌పై మోజు తీరకముందే... ఆన్‌లైన్‌ చాట్లాట ముగియకముందే... బ్లాగుల్లో భావాల అల్లికకు ఫుల్‌స్టాప్‌ పెట్టకముందే... మాల్స్‌లో మెచ్చిన డ్రెస్‌ వేయకముందే... యుగాంతం భయమింకా తొలగకముందే... 2012 కనుమరుగవుతోంది! ఆ అనుభూతుల దొంతరల్ని నెమరేస్తూనే... 2013కి పలుకుదాం సుస్వాగతం!! యువత కోసం సొగసులా? సొగసు సృష్టికర్తలు యువతా? అంటే కోడిముందా? గుడ్డుముందా? అన్నంత జటిల సమస్య. సమస్యను పక్కకి నెట్టేస్తే ఈ ఏడాది సొగసులు పరవళ్లు తొక్కాయనే చెప్పాలి. కాలేజీ స్వీటీల నుంచి బాలీవుడ్‌ బ్యూటీల దాకా అందరిదీ ఓం సొగసాయనమః జపమే. కుర్రాళ్లు మాత్రం తక్కువా? రిమ్‌'జిమ్‌' రిమ్‌'జిమ్‌' జిందాబాద్‌ అన్నారు. హీరోలు మీసాలు మెలేస్తే అనుసరిస్తూ రోషం చూపించారు. అలా 2012లో యువత ఆదరించిన హాట్‌ ట్రెండ్స్‌ కొన్ని. చీరకట్టు అందం:  సింగారించుకునే తీ...