పోస్ట్‌లు

Call us for Photo 📸 Shoot and Video 📹 Shoot (Very Low Price)

చిత్రం
 Welcome to Own Way Studio. My name is Naresh Kumar. I am the owner of this Studio (My Studio Located in Tirupati). And, we do Video and Photo Shooting for all functions.  I am a Professional Camera man and we have a team. We have a high quality cameras to do Photo and video shooting for all kind of functions (like Wedding, Birthday, etc) We cover Tirupati, Chittoor, Vellore, Chennai, Bangalore, Hyderabad locations. Very Very reasonable price. Contact Details: ☎️ +91 90307 09945 Name: Naresh Kumar.

🍁🍁🍁 ఉగాది పచ్చడి తయారీ విధానం 🍁🍁🍁

 🍁🍁🍁ఉగాది పచ్చడి అనేది తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రత్యేకంగా తయారు చేసే ఒక ప్రత్యేక వంటకం. ఈ పచ్చడిలో ఆరు రుచులు - తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం - ఉంటాయి.🍁🍁🍁 🍁🍁🍁కావలసిన పదార్థాలు:🍁🍁🍁 👉మామిడికాయ: ½ కప్పు (సన్నగా తరిగినది) 👉బెల్లం: ¼ కప్పు (పొడి చేసినది) 👉ఉప్పు: ¼ టీస్పూన్ 👉వేపపువ్వు: 2 టేబుల్ స్పూన్ (ఎండినది 1 టీస్పూన్) 👉మిరియాల పొడి: ¼ టీస్పూన్ 👉చింతపండు: 1 టీస్పూన్ (15 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి, గుజ్జు తీసుకోవాలి) 🍁🍁🍁 తయారీ విధానం:🍁🍁🍁 1. అన్ని పదార్థాలను ఒక గిన్నెలో కలిపితే, పచ్చడి సిద్ధం. 2. ఈ పచ్చడిని ఉగాది రోజున దేవుళ్ళకు నైవేద్యంగా అర్పించి, తర్వాత ప్రసాదంగా అందరికీ పంచుతారు. 🍁ఉగాది పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు!🙏🍁

వివాదాల సేతుసముద్రం

చిత్రం
 వివాదాల సేతుసముద్రం ఓడల ప్రయాణ దూరం తగ్గించేందుకు రామసేతు మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్‌ కాలువ’ తేవాలని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనపై తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దాంతో రాజకీయం మరింత వేడెక్కింది... Published : 07 Feb 2023 00:23 IST ఓడల ప్రయాణ దూరం తగ్గించేందుకు రామసేతు మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్‌ కాలువ’ తేవాలని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనపై తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దాంతో రాజకీయం మరింత వేడెక్కింది. వివాదాల సేతుసముద్రం దేశీయంగా తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకల మధ్య ఉన్న భూభాగాన్ని రామసేతుగా, ఆడమ్స్‌ బ్రిడ్జిగా వ్యవహరిస్తున్నారు. దాని మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్‌ కెనాల్‌’ ప్రాజెక్టును చేపట్టి తీరాల్సిందేనని తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం గట్టి పట్టు పడుతోంది. ఈ క్రమంలో గతనెల 12న అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఆలస్యం చేయకుండా సేతు సముద్రం ప్రాజెక్టును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేలా స్టాలిన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంద...

Osteoporosis: బోలు ఎముక

చిత్రం
  మనకు ఒక ఆకారాన్ని ఇచ్చేది, మనల్ని నిలబెట్టేది ఎముకే. ఇది పుష్టిగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. అదే చేవ తగ్గితే? చిన్న ఒత్తిడికే చతికిల పడుతుంది. మామూలుగా కింద పడినా పుటుక్కుమంటుంది. త్వరగా అతుక్కోదు. అతుక్కున్నా అంత బలంగా ఉండదు. ఎముకలను గుల్లబరచి, బోలుబోలుగా చేసే ఆస్టియోపోరోసిస్‌ ఇలాంటి ఉపద్రవాలనే తెచ్చిపెడుతోంది. Updated : 08 Feb 2023 09:32 IST Osteoporosis: బోలు ఎముక! మనకు ఒక ఆకారాన్ని ఇచ్చేది, మనల్ని నిలబెట్టేది ఎముకే. ఇది పుష్టిగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. అదే చేవ తగ్గితే? చిన్న ఒత్తిడికే చతికిల పడుతుంది. మామూలుగా కింద పడినా పుటుక్కుమంటుంది. త్వరగా అతుక్కోదు. అతుక్కున్నా అంత బలంగా ఉండదు. ఎముకలను గుల్లబరచి, బోలుబోలుగా చేసే ఆస్టియోపోరోసిస్‌ (Osteoporosis) ఇలాంటి ఉపద్రవాలనే తెచ్చిపెడుతోంది. నడి వయసులో, వయసు మీరిన తర్వాత ఎంతోమందికి ఇదిప్పుడు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. దీని మూలంగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నారు. తుంటి ఎముక విరిగి మంచాన పడుతున్నారు. మంచి విషయం ఏంటంటే- దీన్ని నివారించుకునే వీలుండటం. ప్రస్తుతం దీని చికిత్సకు అధునాతన మందులూ అందుబాటులోకి వచ్చాయి. ఎముక దృఢంగానే ...

ఏఐ.. ఎలా వాడాలి? ఎలా వాడొద్దు?

చిత్రం
చిన్నప్పుడు మూడునాలుగు అంకెల కూడికలు, తీసివేతలు కూడా కళ్లు మూసుకుని మనసులో చేసేవాళ్లం. కానీ ఇప్పుడు రెండంకెల లెక్కనూ ఫోన్‌లో కాలిక్యులేటర్‌ తెరిచి వేసి చూస్తున్నాం. లెక్క చేయడం రాక కాదు... అవకాశం ఉండగా ఎందుకులే కష్టపడటం అనే భావన! Updated : 08 Feb 2023 05:55 IST ఏఐ.. ఎలా వాడాలి? ఎలా వాడొద్దు? చిన్నప్పుడు మూడునాలుగు అంకెల కూడికలు, తీసివేతలు కూడా కళ్లు మూసుకుని మనసులో చేసేవాళ్లం. కానీ ఇప్పుడు రెండంకెల లెక్కనూ ఫోన్‌లో కాలిక్యులేటర్‌ తెరిచి వేసి చూస్తున్నాం. లెక్క చేయడం రాక కాదు... అవకాశం ఉండగా ఎందుకులే కష్టపడటం అనే భావన! ఇది ఒక స్థాయి, వయసు వచ్చేశాక అయితే కొంత పర్వాలేదు. కానీ విద్యార్థిగా ఉన్నప్పుడే ఇటువంటి ఆలోచనాధోరణి ఏర్పడితే? ఇందుకు మనిషి మేధను మించిన అత్యాధునిక పరిజ్ఞానం (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) విద్యార్థులకు సాయపడుతుంటే..? ఈ షార్ట్‌కట్‌ పద్ధతుల వల్ల వచ్చే నష్టాలేంటి? దీన్ని సక్రమంగా మాత్రమే వినియోగించే విధానాలేంటి? పరిశీలిద్దాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఈ శతాబ్దపు అత్యద్భుత సృష్టి అంటే ఆశ్చర్యం అక్కర్లేదు. మనుషులకు దీటుగా ఆలోచించే ఈ టెక్నాలజీ.. ఇప్పుడు అన్నింటా రంగప్రవేశం చేస్...

చార్‌ధామ్‌ యాత్రపై భయాందోళనలు

 చార్‌ధామ్‌ యాత్రపై భయాందోళనలు ‘దేవభూమి’(ఉత్తరాఖండ్‌)లో అసలేమి జరుగుతోంది? ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన మఠాల్లో ఒకదానికి నెలవైన జోషీమఠ్‌లో ఇటీవల నేల కుంగిపోయింది. వందల సంఖ్యలో భవనాలకు నెర్రెలిచ్చాయి. అక్కడ భూకంపం సంభవించవచ్చునన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పటికే గగ్గోలు పుట్టిస్తున్నాయి. Published : 22 Feb 2023 00:30 IST ‘దేవభూమి’(ఉత్తరాఖండ్‌)లో అసలేమి జరుగుతోంది? ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన మఠాల్లో ఒకదానికి నెలవైన జోషీమఠ్‌లో ఇటీవల నేల కుంగిపోయింది. వందల సంఖ్యలో భవనాలకు నెర్రెలిచ్చాయి. అక్కడ భూకంపం సంభవించవచ్చునన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పటికే గగ్గోలు పుట్టిస్తున్నాయి. జోషీమఠ్‌కు 82 కిలోమీటర్ల దూరంలోని కర్ణప్రయాగ్‌లోనూ తాజాగా భూమి కుంగి భవనాలు బీటలు వారాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌కు వెళ్ళే రహదారి కొన్నిచోట్ల పగుళ్లు తేలితే- అధికార యంత్రాంగం కొద్దిరోజుల క్రితం వట్టిగా సిమెంట్‌తో వాటిని పూడ్చేసింది. అవి తిరిగి నోళ్లు తెరుస్తుండటమే కాదు- అదే దోవలో జోషీమఠ్‌ నుంచి మార్‌వాడీల మధ్య కొత్తగా కనీసం పది చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. అందుకు కారణాలేమిటో, వాటి పర్యవసనాలు ఎలా ఉండబోతున్...

కుక్కలున్నాయ్‌.. పిక్కలు జాగ్రత్త

చిత్రం
  కుక్కలున్నాయ్‌.. పిక్కలు జాగ్రత్త! వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వాటి నియంత్రణపై పట్టణ స్థానిక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. Updated : 23 Feb 2023 11:18 IST పట్టణం నుంచి పల్లెల వరకు వీధికుక్కల బెడద సీఎం, మున్సిపల్‌ మంత్రి జిల్లాల్లోనూ ‘నియంత్రణ’ చర్యలు లేనేలేవు   గతేడాది కుక్కకాట్లలో దేశంలో మూడో స్థానంలో ఏపీ ఈనాడు- అమరావతి: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వాటి నియంత్రణపై పట్టణ స్థానిక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. కుక్కల్లో సంతానోత్పత్తిని నిరోధించే శస్త్ర చికిత్సలు చాలాచోట్ల నిలిచిపోయాయి. సమస్యాత్మకమైన శునకాలను గుర్తించి ప్రత్యేక సంరక్షణ శిబిరాలకు తరలించడం వంటి విషయాలను పుర, నగరపాలక సంస్థలు పక్కన పెట్టేశాయి. కుక్కల దాడిలో పిల్లలు మరణించడం, తీవ్రంగా గాయపడడం వంటి విషాద ఘటనలు జరిగినపుడే అధికారులు హడావుడి చేస్తుంటారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్‌ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లెలో వీధి కుక్కల దాడిలో 11 గొర్రె పిల్లలు మృతి చెం...

Nuclear policy : భారత్‌ అణ్వాయుధాలు ప్రయోగించాల్సి వస్తే..!

చిత్రం
Nuclear policy : భారత్‌ అణ్వాయుధాలు ప్రయోగించాల్సి వస్తే..! అమెరికాతో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్‌’ అణు ఒప్పందం నుంచి తాజాగా రష్యా తాత్కాలికంగా వైదొలిగింది. మరి భారత్‌ అణ్వాయుధాల వాడకంపై ఎలాంటి కట్టుబాట్లు పాటిస్తోందో చదివేయండి. Updated : 23 Feb 2023 10:27 IST ప్రపంచంపై ఆధిపత్యం నిలబెట్టుకొనేందుకు అమెరికా (america) తొలిసారి అణ్వాయుధాలను అభివృద్ధి చేసింది.  అది రెండో ప్రపంచ యుద్ధం వేగంగా ముగించేందుకు జపాన్‌(Japan)లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు ప్రయోగించింది. తదనంతర పరిణామాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. ‘తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు’ అనేది సామెత. ఆ తర్వాత రష్యా కొన్నేళ్లలోనే అణు పరీక్షలు నిర్వహించింది. దీంతో అగ్ర రాజ్యాల మధ్య అణుపోటీ మొదలైంది. అనంతరం రష్యా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ‘జార్‌ బంబా’ను అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో అణుయుద్ధ భయం ప్రపంచాన్ని పీడించింది. దీంతో పలు అణు ఒప్పందాలు తెరపైకి వచ్చాయి. 2010లో అమెరికాతో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్‌’ అణు ఒప్పందం నుంచి తాజాగా రష్యా వైదొలిగింది. దీంతో ఆయా దేశాల అణ్వాయుధ విధానాలు మరోసారి వార్తల్లో నిలి...

ChatGPT - Google: గూగులమ్మకు కొత్త గుబులు

చిత్రం
గూగుల్‌... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్‌ ఇంజిన్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. Updated : 30 Dec 2022 సవాలు విసురుతున్న ‘చాట్‌జీపీటీ’ కృత్రిమ మేధతో సరికొత్త ఆవిష్కరణ గూగుల్‌... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్‌ ఇంజిన్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చింది! తన అస్థిత్వానికి ముప్పు వాటిల్లుతుందా అని గూగుల్‌ ఆందోళన చెందుతోంది. కారణం- సాంకేతిక ప్రపంచంలో వచ్చిన సరికొత్త ఆవిష్కరణ- చాట్‌జీపీటీ! చాట్‌జీపీటీ... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో తయారైన చాట్‌బాట్‌ గూగుల్‌కు సవాల్‌ విసురుతోంది. ఇంకా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రాకుండా, ప్రయోగ దశలోనే రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను దాటిన ఈ చాట్‌జీపీటీని చూసి గూగుల్‌ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండేళ్లలో ఇది గూగుల్‌ను దాటి పోతుందని అనుకు...

అడవిలో అగ్నిశిఖ

చిత్రం
                            అడవిలో అగ్నిశిఖ నల్లమల అభయారణ్యంలో అరుదైన ఔషధి ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి పెద్దదోర్నాల (ప్రకాశం): ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని వివిధ ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో ఈ తీగజాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. అందమైన పుష్పాలతో ఆకట్టుకునే అగ్నిశిఖ మొక్కలు అత్యంత విషపూరితమైనవి. ఇందులో విషపూరితమైన కోల్చీసిన్‌ అనే ఆల్కలాయిడ్‌ ఉంటుంది. దీనిని ఇంగ్లిష్‌లో ఫ్లేమ్‌ లిల్లీ, ఫైర్‌ లిల్లీ, గ్లోరియసా లిల్లీ అని.. వాడుకలో నాగేటిగడ్డ, నీరుపిప్పిలి అని పిలుస్తుంటారు. ఇవి పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు రంగు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి.   ఆయుర్వేదంలో దివ్యౌషధం ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలు అన్నీ విషపూరితమైనవే. పాముకాటు, తేలు క...

బొగ్గుల కుంపటి... మళ్లీ వచ్చింది !

చిత్రం
బొగ్గుల కుంపటి... మళ్లీ వచ్చింది ! వంట చేసుకోవడానికి వెనకటి రోజుల్లో బొగ్గుల కుంపటినో లేదా కట్టెలపొయ్యినో వాడుకునేవారు. గ్యాస్‌ స్టవ్‌ రాకతో అవన్నీ క్రమంగా తెరమరుగైపోయాయి. అయితే ఆ బొగ్గులమీద కాచిన పాలమీగడ రుచీ, కట్టెలపొయ్యిమీద వండిన కోడికూర రుచీ గ్యాస్‌మీద వండిన వాటికి ఎలా వస్తుంది? వంట చేసుకోవడానికి వెనకటి రోజుల్లో బొగ్గుల కుంపటినో లేదా కట్టెలపొయ్యినో వాడుకునేవారు. గ్యాస్‌ స్టవ్‌ రాకతో అవన్నీ క్రమంగా తెరమరుగైపోయాయి. అయితే ఆ బొగ్గులమీద కాచిన పాలమీగడ రుచీ, కట్టెలపొయ్యిమీద వండిన కోడికూర రుచీ గ్యాస్‌మీద వండిన వాటికి ఎలా వస్తుంది? అందుకే ఆనాటి పొయ్యిలు మళ్లీ కనిపిస్తున్నాయి. వెనకటి రోజుల్లో పల్లెల్లో మొక్కజొన్న కంకులూ తేగలూ తినాలంటే కుంపట్లో కాసిని బొగ్గులు వేసి రాజుకున్నాక దానిమీద పెట్టుకుని కాల్చుకునేవారు. ఇక, గడ్డపెరుగుకోసం గిన్నెలో పాలుపోసి బొగ్గుల కుంపటిమీద పెట్టి, మీగడ కట్టాక వాటిని తోడుపెట్టేవారు. సన్నసెగమీద కాగిన ఆ పాలమీగడ రుచి గ్యాస్‌ స్టవ్‌మీద ఎన్ని గంటలు కాచినా రాదు. అలాగే పిండి వంటలూనూ. అంతేనా... బార్బెక్యూ కిచెన్‌లోనూ ఎలక్ట్రిక్‌, గ్యాస్‌ వాటికన్నా బొగ్గులూ లేదా కట్టెలతో మండిం...

New YouTube Channel for Fashion Jewellery Collections.

చిత్రం
Hi Friends,  We have started a new YouTube channel , Instagram and Blog for amazing Fashion Jewellery Collections (LOTUS FASHION JEWELLERY). If you are a fashion lover, then this one for you all. Check out new  blog for Jewellery Collections. Click here 👇 LOTUS FASHION JEWELLERY BLOG Follow Fashion Jewellery Collections on Instagram also. Click here 👇 LOTUS FASHION JEWELLERY INSTAGRAM Subscribe to our YouTube channel .  Click here👇 LOTUS FASHION JEWELLERY YOUTUBE CHANNEL Check out our latest video on YouTube. 👇

A Big Surprise_An Announcement

చిత్రం
Hi Viewers, Thank You For All Your Support For This Channel. I Am Presenting My New Channel Only For The Music And Songs. Please Subscribe My New Channel By Scanning The QR Code Given In The Video Or Using The Link Given Below... https://www.youtube.com/channel/UCmnv... I Will Upload My New Song In A Couple Of Days. Stay Tuned And Be Subscribed...   Thank You..  

Top 15 - The Most Expensive Stocks In The World in the Year 2020 (Video)

చిత్రం
Subscribe To My Channel For More Videos https://www.youtube.com/channel/UCgldcaKt5jxCQt_grcO4cjg

Top 10 Expensive Stocks in India – 2020 (Video)

చిత్రం
                                              Top 10 Expensive Share Market Stocks In India | NSE | BSE | English | 2020

ఆహారం భద్రంగా! (29.03.2020)

చిత్రం
ఆహారం భద్రంగా! మామూలు రోజుల్లో మాదిరిగా కాయగూరలు ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకోవడం కుదరడం లేదు. అందుకే ఒకేసారి తెచ్చుకున్న కూరలు పాడవకుండా వాటిని ఎక్కువ కాలం ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం! Source: https://www.eenadu.net/vasundhara/article/general/1001/120042136

కిక్కిచ్చే క్రీడల స్నాక్స్.. ఇవిగో!

చిత్రం
కిక్కిచ్చే క్రీడల స్నాక్స్.. ఇవిగో! క్రీడాకారులు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలి. దాని కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా క్రీడా ప్రాంగణం లేదా జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. ఎక్కువ సమయం జిమ్‌లో కసరత్తులు చెయ్యాలంటే తగిన శక్తి అవసరం. ఇలాంటి సమయంలో ప్రొటీన్లతో కూడిన ఆహారం ఎంతో అవసరం. శక్తిని కోల్పోకుండా దృఢంగా ఉండాలంటే రోజువారి తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి! కమ్మని కాఫీ కాఫీ తాగడం వలన ఉత్సాహం రెట్టింపు అవుతుందని యూనివర్శిటి ఆఫ్ జార్జియా శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా నిర్థారించారు. ఇది అథ్లెట్స్‌కి శక్తినిస్తుందని చెబుతున్నారు. క్రీడాకారులు కసరత్తులు చేయడానికి వెళ్లే ముందు కప్పు(75-200 మిల్లి గ్రాముల) కాఫీ తాగితే ఉన్న శక్తితో పొలిస్తే 24శాతం శక్తి పెరుగుతుందని వారు నిర్థారించారు. కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదేనంటున్నారు. చక్కటి చాక్లెట్‌ రోజూ డార్క్ చాక్లెట్ తినడం మంచిదేనంటున్నారు కింగ్‌స్టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. వీరు సైక్లింగ్‌ చేసే యువతపై ప్రయోగాలు జరిపి తెలుసుకున్నారు. డార్క్‌ చాక్లెట్ తీసుకోని వారికన్నా అది తీసుకున్న వా...

సాగంతా సౌరవిద్యుత్తుతోనే!

చిత్రం
గ్రామాల్లో మైక్రోగ్రిడ్లకు అనుసంధానం  ఇసా-అమరావతి ఆధ్వర్యంలో ఏటా ప్రపంచ ఉత్తమ సౌర నగరం అవార్డు  విద్యుత్తు ఆవిష్కరణల వేదిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు  రూ.13,200 కోట్లతో సౌరపలకలు, బ్యాటరీతయారీపై సాఫ్ట్‌బ్యాంక్‌తో ఒప్పందం ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో వ్యవసాయానికి వినియోగించే 17లక్షల విద్యుత్తు  కనెక్షన్లకు సౌరపలకలు అమర్చి గ్రిడ్‌కు అనుసంధానిస్తాం. రైతులు వాడుకోగా మిగిలిన విద్యుత్తును యూనిట్‌కు రూ.1.50 వంతున చెల్లిస్తాం. అన్నదాతలకు నెలకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ఆదాయం లభించేలా చేస్తాం. ఇపుడున్న వాటి స్థానంలో ఇంధన పొదుపు పంపుసెట్లు అమరుస్తాం’  అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గ్రామాల వారీగా మైక్రోగిడ్లు ఏర్పాటుచేసి రైతులు ఉత్పత్తి చేసే విద్యుత్తును అక్కడి ప్రజలే వినియోగించుకునే విధానం తెస్తామన్నారు. విజయవాడలో జరుగుతున్న ‘విద్యుత్తు ఆవిష్కరణల వేదిక 2019’ ముగింపు కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ప్రభుత్వానికి ఖర్చు లేకుండా రాష్ట్రమంతా ఎల్‌ఈడీ వీధిదీపాలు అమర్చినట్లే ఈ బృహత్తర ప్రాజెక్టునూ అమలుచేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. సౌర విద్యుత్తుకు ప్ర...

అడవిలో..అవ్వ

చిత్రం
అడవిలో..అవ్వ 25 ఏళ్లుగా అక్కడే ఆవాసం భర్త, కుమారుల మరణం తర్వాత ఒంటరి జీవనం దైవమే తోడుగా..ఆదివాసీ వృద్ధురాలి జీవిత ప్రయాణం ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక కథనం ఈనాడు-ఆదిలాబాద్‌: గంటపాటు టీవీ ఆగితే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. ఒక రోజు మనుషులెవరూ తారస పడకుంటే ఏకాకినైపోయానన్న భయం వెంటాడుతుంది. ఓ రాత్రి చిమ్మచీకట్లో గడిపితే వెన్నులో వణుకు మొదలవుతుంది. అలాంటిది 70 ఏళ్ల వృద్ధురాలు పాతికేళ్లుగా అడవే ఆవాసంగా కాలం వెళ్లదీస్తుందంటే ఓ పట్టాన నమ్మలేం. ఇది మాత్రం అక్షరాలా నిజమే. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ అటవీ ప్రాంతంలో ఓ అవ్వ చేస్తున్న అరణ్యవాసంపై ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలోని కన్నాపూర్‌-రాజులగూడ గ్రామాల మధ్యలోని అటవీప్రాంతంలో పూసం గిరుజుభాయి ఓ పూరిగుడిసెను ఆధారంగా చేసుకుని జీవిస్తోంది. ఆమె కుటుంబంతో సహా దాదాపు 50 ఏళ్ల కిందట నార్నూర్‌ మండలం ఖైర్‌దాట్వా గ్రామం నుంచి ఉట్నూర్‌ మండలం కన్నాపూర్‌కు వలసొచ్చింది.  సమీపంలోని రెండెకరాల అటవీ భూమిని సాగుయోగ్యంగా మార్చుకుని జీవనం వెళ్లదీస్తుండేది. 30 ఏళ్ల క్రితం భర్త జైతు, ఆ తర్వాత కొంతకాలానికి కుమారుడు రాము మరణించడంతో ఆమ...