అమెరికాయానానికి 'ఈనాడు' తోడు

న్నత విద్య.. మెరుగైన ఉపాధి అవకాశాలు.. బంధువులను కలవడం.. పర్యాటకం.. ఇలా అనేక అవసరాల నిమిత్తం రాష్ట్రం నుంచి చాలా మంది అమెరికా వెళ్తుంటారు. ఇందుకు వీసా సమకూర్చుకోవడమనేది మహా క్రతువు. దరఖాస్తు చేయడం మొదలు వీసా చేతిలో పడే వరకు ఎన్నో సందేహాలు, మరెన్నో సమస్యలు. ఇవన్నీ పరిష్కారం కావాలంటే అసలు ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి. ఈ నేపథ్యంలో 'ఈనాడు' మీకు తోడుగా నిలుస్తుంది. వీసాలకు సంబంధించిన సందేహాల నివృత్తి, సమస్యల పరిష్కారంతోపాటు తగిన సూచనలు ఇచ్చేందుకు అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కెథరీనా ధనాని సంసిద్ధత వ్యక్తంచేశారు.
ఇందుకు మీరు చేయాల్సిందల్లా...
మీ సందేహాలు, సమస్యలను స్పష్టంగా చెబుతూ మాకు ఈమెయిల్‌ చేయాలి. లేదా, ఉత్తరం రాయాలి. కేవలం అమెరికా వీసాలకు సంబంధించిన అంశాలను మాత్రమే అనుమతిస్తారు.

లేఖలు పంపాల్సిన చిరునామా:
ఈనాడు కార్యాలయం,
7-134/1, గూడ్స్‌షెడ్‌ రోడ్డు,
మూసాపేట, హైదరాబాద్‌- 500018.
ఈమెయిల్‌ చిరునామా: usvisa@eenadu.net

కామెంట్‌లు

  1. What forms are required to apply passport

    రిప్లయితొలగించండి
  2. section 212(a) (7)(A)(i)(I) with this section f1 VISA cancelled in USA. Can I apply again to USA for another f1 VISA or can I go for another country. Do I face any problems to get VISA.

    రిప్లయితొలగించండి
  3. I & my wife having visiting VISA for 10YEARS.We have alreay visited U.S recently. we r belongs to brahmin cmmunity I well accquinted with the all pujas, marriages, Abhishekams,regarding Brahmins. So I am interested to work in U.S.as R1 . So, what r procedure and detailed information an also advice to get religeus visa, as iam close relations with Hamppi , srugeri , kanchi amakoti mattadhi patties an also Honble minister for Endowment of Telangana. kindly infrom to get Religeus VISA.

    రిప్లయితొలగించండి
  4. I & my wife having visiting VISA for 10YEARS.We have alreay visited U.S recently. we r belongs to brahmin cmmunity I well accquinted with the all pujas, marriages, Abhishekams,regarding Brahmins. So I am interested to work in U.S.as R1 . So, what r procedure and detailed information an also advice to get religeus visa, as iam close relations with Hamppi , srugeri , kanchi amakoti mattadhi patties an also Honble minister for Endowment of Telangana. kindly infrom to get Religeus VISA.

    ReplyDelete

    రిప్లయితొలగించండి
  5. Nenu medical shop lo receptionist ga pani chesthunnanu Baku americalo emina jobs emina untaya unte elanti visa thisukovelanu daniki sambandinchina vivaralu cheppandi

    రిప్లయితొలగించండి
  6. maa babu student visapai america vellinadu akkada passport miss ainadi tharvatha malli apply chesi hustonki velli process complete chesi passport thesukunnadu. kani samasya amitante dantlo visa stamping yekkada veinchukovalo teliyatam ledu marala indiake ravalsi vasthundaa yela cheyalo telupagalaru . thank you.

    రిప్లయితొలగించండి
  7. Nenu ma Thammudu, (pinni gari abbai) dagariki Velalani anukuntuna. Naku Nov lone marraige aindi. Naku passport undi, ma husband ku ledu. Apply chesaru. Maku visa kosam we vidamga apply cheyalo chepandi. Few years back wen I was working as a preschool teacher my Visa was rejected, doesn't knw d reason, I guess at that time iam single, preschool. Teacher n my cousin brother. I don't want that to repeat again, so iam worried this time. Plz guide what, were n how should I get my visa approved. Thank u

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)